Yugadi 2023 : The Astronomy Behind it.

March 21, 2023

Yugadi marks the beginning of a new year in Indian Calendar System.

Based on astronomy, Indians follow two calendar systems to record time: Chandramana (the Lunar Calendar) and Souramana (the Solar Calendar).

Chandramana Calendar

The Chandramana Calendar system uses the phases of the Moon along with the Sun’s position to record time. This is the Luni-Solar Calendar wherein every month begins with the New Moon, and the name of the month is derived from the stars that appear closer to the Full Moon during the respective month.

In the Chandramana Calendar, Yugadi – also known as Ugadi and Gudi Padwa, is celebrated on Padhya (the 1st day) in Chaitra masa (the month of Chitta Nakshatra).

Chandramana Yugadi ( Gudi Padwa )  this year : 22nd March 2023

The Souramana Calendar

The Souramana Calendar system uses the Sun’s position with respect to the background stars to record time. According to the Solar Calendar, the Sun’s 360o path is divided into twelve 30° partitions, and each of them marks a month. The name of the month is derived from the respective background constellation.

The Souramana Yugadi – also known as Vaisakhi or Baisakhi, begins on the day the Sun enters the Aries constellation (Mesha), and is celebrated as Mesha Sankranti. In South India, it is known as Vishu.

Souramana Yugadi ( Baisakhi ) this year : 14th April 2023

The Astronomy of Yugadi

Astronomically, Ugadi is celebrated when the Sun reaches the First Point of Aries, i.e., the March Equinox. ♈.

Due to the Earth’s axial precession (precession of the Equinox) this point has now moved into the Pisces constellation and the celebration has moved to April.

The Chandramana Yugadi of 2023 coincides with the Equinox and the Souramaana Yugadi occurs after a month after the Equinox due to the Precession of the Equinox.

Two different Dates?

This difference between the number of days in a month in the Luni-Solar and the Solar Calendar leads to Chandramana Yugadi and Souramana Yugadi occurring several days apart, every year. The introduction of Adhika Masa, once in every three years, reduces this difference.

An addition of Adhika Masa in 2023 will bring this difference to just 4 days in 2024.

 

ಯುಗಾದಿಯು, ಭಾರತೀಯ ಪಂಚಾಂಗದ ಪ್ರಕಾರ ನವ ವರುಷದ ಆರಂಭವನ್ನು ಸೂಚಿಸುವ ಹಬ್ಬ.

ಖಗೋಳಶಾಸ್ತ್ರವನ್ನು ಆಧಾರವಾಗಿಟ್ಟುಕೊಂಡು, ಭಾರತೀಯರು ಚಾಂದ್ರಮಾನ ಮತ್ತು ಸೌರಮಾನ ಪಂಚಾಂಗ ಎಂಬ ಎರಡು ಕ್ಯಾಲೆಂಡರ್ ಪದ್ಧತಿಗಳನ್ನು ಅನುಸರಿಸುತ್ತಾರೆ.

ಚಾಂದ್ರಮಾನ ಪಂಚಾಂಗ

ಚಾಂದ್ರಮಾನ ಪಂಚಾಂಗ ಪದ್ಧತಿಯಲ್ಲಿ, ಚಂದ್ರನ ವಿವಿಧ ಹಂತಗಳ ಜೊತೆಗೆ ಸೂರ್ಯನ ಸ್ಥಾನವನ್ನೂ ಆಧಾರವಾಗಿಟ್ಟುಕೊಂಡು ಸಮಯವನ್ನು ದಾಖಲಿಸಲಾಗುತ್ತದೆ. ಈ ಚಾಂದ್ರಮಾನ ಕ್ಯಾಲೆಂಡರ್ ನಲ್ಲಿ, ಅಮಾವಾಸ್ಯೆಯ ದಿನದಿಂದ ಪ್ರತಿ ತಿಂಗಳು ಪ್ರಾರಂಭವಾಗುವುದು, ಹಾಗೂ ಪ್ರತಿ ತಿಂಗಳ ಹೆಸರನ್ನು ಆ ತಿಂಗಳ ಹುಣ್ಣಿಮೆ ಚಂದ್ರನ ಸಮೀಪದಲ್ಲಿರುವ ನಕ್ಷತ್ರದ ಹೆಸರಿನಿಂದ ಪಡೆದುಕೊಳ್ಳಲಾಗಿದೆ.

ಚಾಂದ್ರಮಾನ ಪಂಚಾಂಗದ ಪ್ರಕಾರ ಯುಗಾದಿಯನ್ನು, ಉಗಾದಿ ಮತ್ತು ಗುಡಿ ಪಾಡ್ವ ಎಂದು, ಚೈತ್ರ ಮಾಸದ (ಚಿತ್ತಾ ನಕ್ಷತ್ರದ ತಿಂಗಳು) ಮೊದಲ ದಿನವಾದ ಪಾಡ್ಯದಂದು ಆಚರಿಸಲಾಗುತ್ತದೆ.

೨೦೨೩ರ ಚಾಂದ್ರಮಾನ ಯುಗಾದಿ : 22nd ಮಾರ್ಚ್ 2023

ಸೌರಮಾನ ಪಂಚಾಂಗ

ಸೌರಮಾನ ಪಂಚಾಂಗದಲ್ಲಿ, ಹಿನ್ನೆಲೆ ನಕ್ಷತ್ರಗಳಿಗೆ ಅನುಗುಣವಾಗಿ ಸೂರ್ಯನ ಸ್ಥಾನವನ್ನು ಆಧಾರವಾಗಿಟ್ಟುಕೊಂಡು ಸಮಯವನ್ನು ದಾಖಲಿಸಲಾಗುತ್ತದೆ. ಸೌರಮಾನ ಕ್ಯಾಲೆಂಡರ್ ಪ್ರಕಾರ, ಸೂರ್ಯನ 360ಲಿ ಪಥವನ್ನು 30ಲಿಯ 12 ಭಾಗಗಳಾಗಿ ವಿಭಜಿಸಲಾಗಿದ್ದು, ಇವುಗಳಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಭಾಗವೂ ಒಂದೊAದು ತಿಂಗಳನ್ನು ಸೂಚಿಸುತ್ತದೆ. ಈ ತಿಂಗಳುಗಳ ಹೆಸರುಗಳನ್ನು ಹಿನ್ನೆಲೆ ನಕ್ಷತ್ರಪುಂಜದ ಹೆಸರಿನಿಂದ ಪಡೆದುಕೊಳ್ಳಲಾಗಿದೆ.

ವೈಸಾಖಿ ಅಥವಾ ಬೈಸಾಖಿ ಎಂದೂ ಕರೆಯಲ್ಪಡುವ ಸೌರಮಾನ ಯುಗಾದಿಯು, ಸೂರ್ಯನು ಮೇಷ ರಾಶಿಯನ್ನು ಪ್ರವೇಶಿಸುವ ಪರ್ವಕಾಲವಾಗಿದ್ದು, ಮೇಷ ಸಂಕ್ರಾAತಿಯೆAದು ಆಚರಿಸಲಾಗುತ್ತದೆ. ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ವಿಷು ಹಬ್ಬವಾಗಿ ಆಚರಿಸುತ್ತಾರೆ.

ಈ ವರ್ಷದ ಸೌರಮಾನ ಯುಗಾದಿ : 14th ಏಪ್ರಿಲ್ 2023

ಖಗೋಳಶಾಸ್ತ್ರದಿಂದ ಯುಗಾದಿ?

ಖಗೋಳ ವಿಜ್ಞಾನದ ಪರಿಭಾಷೆಯಲ್ಲಿ ಹೇಳುವುದಾದರೆ, ಯುಗಾದಿ ಅಂದರೆ, ಸೂರ್ಯನು ಮೇಷ ಪ್ರಥಮ ಬಿಂದು ಅಥವಾ ವಸಂತ ವಿಷುವತ್ ಬಿಂದುವನ್ನು ಪ್ರವೇಶಿಸುವ ಕಾಲ (ವಿಷುವತ್ ಸಂಕ್ರಾಂತಿ) . ಭೂಮಿಯ ಅಕ್ಷಭ್ರಮಣ ಅಥವಾ ಪ್ರಿಸೆಷನ್ ಇಂದಾಗಿ, ಈ ಬಿಂದುವು ♈ಮೀನ ರಾಶಿಗೆ ಸರಿದಿದ್ದು, ಹಾಗಾಗಿ ಯುಗಾದಿಯು ಏಪ್ರಿಲ್ ತಿಂಗಳಲ್ಲಿ ಸಂಭವಿಸುತ್ತಿದೆ.

ಸೌರಮಾನ ಮತ್ತು ಚಾಂದ್ರಮಾನ ಪಂಚಾಂಗಗಳ ನಡುವೆ, ಒಂದು ತಿಂಗಳಿನಲ್ಲಿರುವ ದಿನಗಳ ವ್ಯತ್ಯಾಸದಿಂದಾಗಿ, ಪ್ರತಿ ವರ್ಷ ಚಾಂದ್ರಮಾನ ಯುಗಾದಿ ಮತ್ತು ಸೌರಮಾನ ಯುಗಾದಿಯನ್ನು ಕೆಲವು ದಿನಗಳ ಅಂತರದಲ್ಲಿ ಆಚರಿಸಲಾಗುತ್ತದೆ. ಮೂರು ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ, ಅಧಿಕ ಮಾಸದಿಂದಾಗಿ ಎರಡೂ ಆಚರಣೆಗಳ ನಡುವಿನ ದಿನಗಳ ವ್ಯತ್ಯಾಸವು ಕಡಿಮೆಯಾಗುತ್ತದೆ.

2 ಯುಗಾದಿಗಳು ಹೇಗೆ?

ಸೌರಮಾನ ಮತ್ತು ಚಾಂದ್ರಮಾನ ಪಂಚಾಂಗಗಳ ನಡುವೆ, ಒಂದು ತಿಂಗಳಿನಲ್ಲಿರುವ ದಿನಗಳ ವ್ಯತ್ಯಾಸದಿಂದಾಗಿ, ಪ್ರತಿ ವರ್ಷ ಚಾಂದ್ರಮಾನ ಯುಗಾದಿ ಮತ್ತು ಸೌರಮಾನ ಯುಗಾದಿಯನ್ನು ಕೆಲವು ದಿನಗಳ ಅಂತರದಲ್ಲಿ ಆಚರಿಸಲಾಗುತ್ತದೆ. ಮೂರು ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ, ಅಧಿಕ ಮಾಸದಿಂದಾಗಿ ಎರಡೂ ಆಚರಣೆಗಳ ನಡುವಿನ ದಿನಗಳ ವ್ಯತ್ಯಾಸವು ಕಡಿಮೆಯಾಗುತ್ತದೆ.

 

భారతీయ కాలమానం ప్రకారం యుగాది నూతన సంవత్సరానికి నాంది పలుకుతుంది.

కాలగణన కొరకు భారతీయులు, ఖగోళ శాస్త్రం ఆధారంగా, రెండు రకాల కాలమానాలను అనుసరిస్తారు. చాంద్రమానం(చంద్రుని గమనంపై ఆధారపడే కాలగణన) మరియు సౌరమానం

చంద్రమాన క్యాలెండర్

చంద్రమాన క్యాలెండర్ వ్యవస్థ సమయాన్ని రికార్డ్ చేయడానికి సూర్యుని స్థానంతో పాటు చంద్రుని దశలను ఉపయోగిస్తుంది. ఇది లూని-సోలార్ క్యాలెండర్, దీనిలో ప్రతి నెల అమావాస్యతో ప్రారంభమవుతుంది మరియు సంబంధిత నెలలో పౌర్ణమికి దగ్గరగా కనిపించే నక్షత్రాల నుండి ఈ నెల పేరు వచ్చింది.

చాంద్రమానం ప్రకారం, యుగాది – ఉగాది, గుడిపాడ్వా అని కూడా పిలువబడుతుంది, చైత్ర మాసం(చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉండే మాసం) లోని మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమిన జరుపుకుంటారు.

ఈ సంవత్సరం చంద్రమాన ఉగాది (గుడి పడ్వా): 22nd మార్చి 2023

సౌరమాన క్యాలెండర్

సౌరమాన క్యాలెండర్ సిస్టమ్ సమయాన్ని రికార్డ్ చేయడానికి నేపథ్య నక్షత్రాలకు సంబంధించి సూర్యుని స్థానాన్ని ఉపయోగిస్తుంది. సౌర క్యాలెండర్ ప్రకారం, సూర్యుని యొక్క 360o మార్గం పన్నెండు 30° విభజనలుగా విభజించబడింది మరియు వాటిలో ప్రతి ఒక్కటి ఒక నెలను సూచిస్తుంది. నెల పేరు సంబంధిత నేపథ్య రాశి నుండి ఉద్భవించింది.

సౌరమాన ఉగాది – వైశాఖి లేదా బైసాఖి, సూర్యుడు మేష రాశి (ఏరీస్ నక్షత్ర సమూహం) లో ప్రవేశించినపుడు జరుపుకుంటారు. దీనిని మేష సంక్రాంతిగా జరుపుకుంటారు. ఇది దక్షిణ భారతంలో “విషూ” గా పిలువబడుతుంది.

సౌర ఉగాది (బైశాఖి) ఈ సంవత్సరం: 14th ఏప్రిల్ 2023

యుగాది ఖగోళశాస్త్రం

ఖగోళాశాస్త్రరీత్యా, సూర్యుడు మేష రాశి(ఏరీస్ నక్షత్ర సమూహం)లోని తొలి బిందువును చేరుకున్నప్పుడు, అనగా మార్చి విషవత్తున జరుపుకోబడుతుంది. భూఅక్షం అగ్రగమనం(విషవత్తులు ముందుకు సాగడం) కారణంగా, ఈ బిందువు ♈ నేడు మీన రాశి (పైసెస్ నక్షత్ర సమూహం)లోకి ప్రవేశించింది. ఇక, ఉత్సవం ఏప్రిల్ నెలకు చేరుకుంది.

2023 సంII లో చాంద్రమాన ఉగాది మార్చి విషవత్తుతో ఏకీభవిస్తుంది. ఇక, సౌరమాన ఉగాది, భూఅక్షం అగ్రగమనం కారణంగా, విషవత్తుకు ఒక నెల తర్వాత సంభవిస్తుంది.

రెండు వేర్వేరు ఉగాదిలా?

చాంద్ర-సౌరమాన౦ మరియు సౌర కాలెండర్ కాలగణనల్లో మాసంలోని రోజుల సంఖ్యలో వ్యత్యాసం వలన, ప్రతి సంవత్సరం, చాంద్రమాన ఉగాది సౌరమాన ఉగాది చాలా రోజుల తేడాతో సంభవిస్తుంటాయి.

చాంద్రామానంలో, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, అధిక మాసం రావడం వలన, ఈ తేడా తగ్గుతుంది. 2023 సంవత్సరంలో వచ్చే అధిక మాసం 2024 లో ఈ తేడాను కేవలం 4 రోజులకు తగ్గిస్తుంది.

 

Share / ಹಂಚಿಕೊಳ್ಳಿ / షేర్ చేయండి

View post on imgur.com

 

View post on imgur.com

View post on imgur.com

 

Translation Credits:

Kannada: Meghana JV [Vidyodaya Public School, Udupi] , Shubhashri Shenoy [Manipal Institute of Technology]

Telugu: Sreenivas Khatri [Coordinator, Aryabhatta Science Club] , Sundar MN [Dept. of Physics, Jain University]

Share:


Leave a comment


Your email address will not be published. Required fields are marked *